MDK: మెదక్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో యాంటీ డ్రగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
తెలంగాణ
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: అ. ఎస్పీ


