హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటన వేళ బీజేపీ నాయకుల అరెస్టు

NRPT: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేటలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అచ్చంపేటకు చెందిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి ఉప్పునుంతల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.