హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రేమ నిరాకరించిందని చెప్పుతో దాడి!!

SRPT: మునగాల మండలంలోని ఓ పాఠశాలలో ప్రేమను నిరాకరించిందన్న కక్షతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిపై తోటి విద్యార్థి బుధవారం లంచ్ సమయంలో చెప్పుతో దాడి చేశాడు. ఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ కె. వీరబాబు స్పందిస్తూ, ఇరువురి తల్లిదండ్రులు, పెద్దలను పిలిపించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.