ఉమ్మడి NZB జిల్లా నిరుద్యోగ యువతీ యువకుల కోసం ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వేల్పుల విజేత తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలోని శివాజీ నగర్ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో గల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ మేళా జరుగుతుంది. వేతనం 16-25 వేల రూపాయల వరకు ఉంటుందన్నారు.
తెలంగాణ
నిజామాబాద్‌లో నేడు జాబ్ మేళా


