పల్నాడులో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు గురువారం నాగార్జునసాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు ఎండిపోవడంతో ప్రజల విజ్ఞప్తుల మేరకు చెరువులు, కుంటలను నింపేందుకు ఈ నీటిని వదులుతున్నారు. కాలువ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పల్నాడు తాగునీటి కష్టాలకు చెక్


