KRNL: గోనెగండ్ల మండలం నెరడుప్పలకు చెందిన కందోలి జయరాజ్ (25) రెండు గ్రామాల ప్రజల మద్దతుతో ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నెరడుప్పల, పిల్లిగుండ్ల గ్రామాలకు శ్మశాన వాటిక ఏర్పాటు కోసం తన సొంత భూమిలో ఎకరా దానం చేయడంతో ఆయనను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా రెండు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
25 ఏళ్లకే సర్పంచ్.. రెండు గ్రామాల ప్రజల ఏకగ్రీవ మద్దతు


