హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తకోట విద్యార్థి ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు

WNP: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి గాయపడి వారం రోజులు గడిచినా చర్యలు తీసుకోలేదని విద్యార్థి సంఘం నాయకుడు రవి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. DEO, MEOలకు నోటీసులు ఇచ్చినా స్పందన లేదని, నేడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి బాధ్య ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్, నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.