KMM: AICC పిలుపు మేరకు రాజ్యాంగ విలువల పరిరక్షణ, ఓటర్ల జాబితా సవరణల్లో అవకతవకలకు వ్యతిరేకంగా TPCC ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న 'సంవిధాన్ రక్షా మార్చ్'కు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు గురువారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయలుదేరారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొమ్మినేని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి కాంగ్రెస్ నేతల పయనం


