KMM: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,54,193 మంది ఓటర్లు నమోదయ్యారు. వీరిలో ఖమ్మం జిల్లాలో 1,01,671, భద్రాద్రి జిల్లాలో 52,522 మంది ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 30,208 మంది పెరిగారు. డిసెంబర్ 10 వరకు కొత్తగా ఓటు నమోదుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
1.54 లక్షలకు చేరిన పట్టభద్రుల ఓటర్లు


