హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురువారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠంలోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 74,873 మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.3.38 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.