BHNG: ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలోని 3.30 లక్షల పశు యూనిట్లకు పది నెలలకు 48,62,565 క్వింటాళ్ల ఎండుగడ్డి అవసరం ఉండగా, 46,19,437 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే 2,43,128 క్వింటాళ్ల లోటు ఉంది. అలాగే 29,17,539 క్వింటాళ్ల పచ్చిగడ్డికి గాను 23,34,031 క్వింటాళ్లే లభ్యమవుతుండటంతో 5,83,508 క్వింటాళ్ల కొరత ఏర్పడింది.
తెలంగాణ
జిల్లాలో పశుగ్రాసం లోటు


