MNCL: ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడిన వాహనాలకు గురువారం బెల్లంపల్లి ఎక్సైజ్ CI కార్యాలయం ఆవరణలో ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ CI ఇంద్రప్రసాద్ తెలిపారు. మొత్తం మూడు బైకులకు వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే ఆసక్తి గల వారు వాహనాల విలువలో 50% చెల్లించాలని తెలిపారు.
తెలంగాణ
నేరాల్లో పట్టుబడిన వాహనాలకు నేడు బహిరంగ వేలం


