SRD: జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయిరెడ్డి, పాలక్ పటేల్ల వివాహ వేడుకలు బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా జగ్గారెడ్డి తన కోడలు పాలక్ పటేల్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కుటుంబ పెద్ద అంటే ఇలా ఉండాలంటూ ఆయన సన్నిహితులు, అతిథులు ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ
VIDEO: కోడలితో కలసి డ్యాన్స్ చేస్తున్న జగ్గారెడ్డి


