JN: పట్టణంలోని ఏసీపీ కార్యాలయ ప్రహరీ గోడ కూలి నెలలు గడుస్తున్నా పునర్నిర్మాణ పనులు చేపట్టడం లేదు. దీంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గోడ కూలిన ప్రాంతం బహిరంగంగా ఉండటంతో కార్యాలయ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.వెంటనే స్పందించి ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఏసీపీ కార్యాలయానికి భద్రత కరవు


