హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

KNR: గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలు, పోక్సో చట్టం, పేదలకు అందించే ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెజిస్ట్రేట్ సత్యరాజ్ కిరణ్, ఎస్ఐ రాజన్న పాల్గొని డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పి. తిరుపతి పాల్గొన్నారు.