కాకినాడ: పెదపూడి మండలంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంట నష్టంపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు, కౌలు రైతులు కోరుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంట పూర్తిగా నష్టపోయిందని పెదపూడి కౌలు రైతు వల్లూరి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. మొలకలు వచ్చిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్‌తో పంట నష్టం.. కౌలు రైతులకు అందని పరిహారం!


