హైదరాబాద్: 28°C
తెలంగాణ

హనుమకొండలో 63,107 మంది పట్టభద్రుల ఓట్లు నమోదు

HNK: వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయి తెలిపారు. హనుమకొండ జిల్లాలో 63,107 మంది ఓటర్లు నమోదయ్యారని అదనపు కలెక్టర్ ఎన్.రవి వెల్లడించారు. డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొంటూ, రాజకీయ పార్టీల ప్రతినిధులకు జాబితా ప్రతులను అందజేశారు.