హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి సవిత సమక్షంలో టీడీపీలోకి చేరికలు

సత్యసాయి: సోమందేపల్లి మండలం మాగే చెరువు పంచాయతీకి చెందిన వైసీపీ కుటుంబాలు సంజీవప్ప, నరసింహ రెడ్డి, మురళి, లింగప్ప టీడీపీ పార్టీలో చేరారు. మంత్రి సవిత వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని మంత్రి సవిత తెలిపారు.