ATP: అనంతపురంలోని పావని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మడకశిర పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అంజమ్మను ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని రూ.30 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆసుపత్రి చికిత్సకు సంబంధించిన మిగిలిన ఖర్చులను కూడా తానే భరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అంజమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు


