తూ.గో: అధికారమంటే కేవలం హామీలు ఇచ్చి వెళ్లిపోవడం కాదని, ఇచ్చిన హామీలను అమలు చేసి అభివృద్ధి చేసి చూపించడమే తమ లక్ష్యమని గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు బుధవారం అన్నారు. గతంలో MPTC, ZPTC ఎన్నికల్లో ప్రజలు తమకు 95 శాతం భారీ మెజారిటీతో మద్దతు తెలిపారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి చేసి చూపించాం: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి


