W.G: సుమారు 8 ఏళ్ల తర్వాత భీమవరంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఛైర్మన్ పదవి కోసం నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కూటమి నుంచి డాక్టర్ చుండూరు మల్లేశ్వరి, YCP నుంచి యాదాల వెంకట మాధవీలత, కాంగ్రెస్ నుంచి పుచ్చకాయల శిరీష, స్వతంత్ర అభ్యర్థిగా మువ్వల ఎస్తేరు రాణి పోటీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మరికొద్ది సేపట్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం


