SRPT: తుంగతుర్తి మండల తహసీల్దార్ దయానందం, హెల్త్ అసిస్టెంట్ యాదగిరిలపై సస్పెన్షన్ వేటు పడింది. తుంగతుర్తి మండలం సూర్యతండాకి చెందిన ఓవ్యక్తి చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి రెండు ఎకరాల భూమిని కొడుకు పేరుపై అక్రమ బదలాయింపు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో అక్రమ పట్టా మార్పిడి నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకున్నారు.
తెలంగాణ
తహసీల్దార్, హెల్త్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు


