BHPL: కాటారం మండలం నస్తూరుపల్లి, మహదేవపూర్ మండలం సండ్రుపల్లి గ్రామాల్లోని బొగ్గు నిక్షేపాలపై సర్వే చేపట్టి వెలికితీతకు చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
తెలంగాణ
'బొగ్గు నిక్షేపాల వెలికితీతకు చర్యలు తీసుకోవాలి'


