E.G: 2026 ఉపాధ్యాయ MLC ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు 3,274 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. బుధవారం రాజమండ్రిలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తూ.గో, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాల అధికారులతో రోల్ అబ్జర్వర్ సూర్యకుమారి సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయ MLC ఓటర్ల నమోదుకు 3,274 దరఖాస్తులు: కలెక్టర్


