నెల్లూరు: సీతారామపురంలో ఎన్నికల అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో పదిమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట రాజేష్ తెలిపారు. రిటర్నింగ్ అధికారి గుర్రం శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బసినేపల్లికి చెందిన రమేష్ రెడ్డి, సుమంత్, సాయి, విజయ్, గోవింద్, వినయ్, జాన్సన్, తదితరులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల అధికారిపై దాడి.. 10 మందిపై కేసు నమోదు


