హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో రేపే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి: DPO సుధాకర్ రావు
★ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ EO పెంచకిల కిషోర్ పదవీ కాలం పొడగింపు
★ జిల్లాకు రూ.494.77 కోట్ల పెట్టుబడులు.. 3.5 వేల మందికి ఉపాధి
★ కుప్పంలో పంచాయతీ ఎన్నికల వేళ.. కార్మికులకు రేపు హాలిడే: APIIC డైరెక్టర్ మల్లానూరు ప్రేమ్ కుమార్