హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొదిలిలో ఎన్నికల కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ప్రకాశం: పొదిలి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ పీఓలు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నిబంధనల ప్రకారం, సమయపాలన పాటిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.