హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కర్నూలులో ఇంట్లో చోరీ కేసులో ఇద్దరు మైనర్లు అరెస్ట్‌.. 2.5 తులాల బంగారు స్వాధీనం
★ స్థానిక ఎన్నికలకు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
★ క్రిష్ణగిరిలో వైసీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ రాళ్లతో దాడి
★ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఏర్పాట్లు పూర్తి.. రేపే ఎలక్షన్