హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలకు రెండు రోజులు సెలవు
★పెంటపాడు మండలంలో నాలుగు గ్రామాలు ఏకగ్రీవం 
★కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అన్నదాన భవనం అభివృద్ది భక్తుడి రూ.1,00,011 విరాళం 
★రేపే ఎన్నిక.. ఖర్చు ఎంతైనా గెలవాలనే యోచనలో అభ్యర్థులు!