హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్క రూపాయి జీతంతో ప్రజాసేవ చేస్తా

NDL: బండి ఆత్మకూరు సర్పంచ్‌గా గెలిపిస్తే ఒక్క రూపాయి జీతంతో ప్రజాసేవ చేస్తానని స్వతంత్ర అభ్యర్థి ఇలియాస్ ప్రకటించారు. గెలిచిన వెంటనే పెండింగ్‌లో ఉన్న గ్రీన్ అంబాసిడర్ల బిల్లులపై తొలి సంతకం చేస్తానన్నారు. రెండో సంతకంతో ఒప్పంద కార్మికుల రెన్యూవల్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి చదువుకున్న వారికి అవకాశం కల్పించాలని కోరారు.