హైదరాబాద్: 28°C
తెలంగాణ

నస్కల్ మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

MDK: నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన యమ్మ రాజవ్వ మంగళవారం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న BRS నియోజకవర్గ ఇంఛార్జి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి స్థానిక నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొని సంతాపం తెలిపారు.