హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ 'నషా ముక్త్ భారత్' సభకు హాజరైన విక్టరీ వెంకటేష్
★ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. రేపు HYDలో కాంగ్రెస్ సంవిధాన్ రక్షా మార్చ్
★ కూకట్‌పల్లి ట్రక్ పార్క్ స్థల పరిరక్షణకు HMDA కార్యాలయం వద్ద ఆందోళన.. MLA కృష్ణారావు అరెస్ట్
★ IT కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు నవంబర్ 26- 28 వరకు సిటీ ఫ్లో ఉచిత బస్సులు సర్వీసులు