KKD: సామర్లకోట మండలంలో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా సామర్లకోట టీటీడీసీ కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు గాను బోయినపూడి ఏకగ్రీవం కావడంతో మిగిలిన 17 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 218 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సామర్లకోటలో ఎన్నికల సామగ్రి పంపిణీ


