పార్వతీపురం మండలంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పార్వతీపురంలో సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం


