హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుణ్యపురం–సిరిపురం రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలు

KMM: వైరా మండలం పుణ్యపురం–సిరిపురం ప్రధాన రహదారిపై రైతులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కుప్పలుగా పోయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డు పూర్తిగా ఆక్రమించడంతో లారీలు, బైకులు, ఆటోలు వెళ్లలేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.