హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ. గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఎన్నికల విధుల కోసం రాజమండ్రి ఆర్టీసీ డిపోలో 20 బస్సుల రద్దు
★ జిల్లాలో 25 పంచాయతీలు ఏకగ్రీవం: కలెక్టర్ కీర్తి
★ రాజమండ్రి నగరపాలక సాధారణ ఎన్నికలకు 945 మంది ఉద్యోగుల ఓటింగ్
★ నిడదవోలు వైస్ ఛైర్మన్ పదవిపై పవన్ కళ్యాణ్ ఆరా