హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడి ప్రాణం తీసిన హీటర్

NDL: కోయిలకుంట్ల పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోగిలి మునెయ్య (29) స్నానం చేసేందుకు బకెట్లో నీళ్లు నింపి హీటర్ పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. SI మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.