PLD: నరసరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక మున్సిపల్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సిబ్బందిని తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మున్సిపల్ పోలింగ్ సామాగ్రి పంపిణీ


