PLD: చిలకలూరిపేట ప్రాంతాల ఆర్టీసీ ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి గురువారం 'డయల్ యువర్ డిపో మేనేజర్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం యద్దనపూడి వేణుబాబు తెలిపారు. బస్సులు ఆపకపోవడం, సిబ్బంది ప్రవర్తన, బస్టాండ్‌లో అధిక ధరలు వంటి సమస్యలపై ప్రయాణికులు నేరుగా 99592 25427 ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చిలకలూరిపేటలో 'డయల్ యువర్ డిపో మేనేజర్'


