NDL: బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా మంత్రి BC జనార్దన్ రెడ్డి సతీమణి BC ఇందిరా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇవాళ ఆమెకు ఎన్నికల అధికారిణి సుభాషిణి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. 20 మంది వార్డు సభ్యులు సైతం డిక్లరేషన్ పత్రాలను అందుకున్నారు. అనంతరం టంగుటూరి శ్రీనివాసులును ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బనగానపల్లె సర్పంచ్‌గా BC ఇందిరా రెడ్డి


