హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బెజ్జూరు జీపీలో కార్యదర్శి కరవు'

ASF: బెజ్జూరు గ్రామ పంచాయతీలో కార్యదర్శి దాదాపు 15 రోజులుగా అనారోగ్యం, పరీక్షల కారణంగా సెలవులో ఉండటంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పూర్తైన పనులకు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని, కొత్త పనులు మొదలుపెట్టలేకపోతున్నామని సర్పంచ్ దుర్గం సరోజ తెలిపారు. తక్షణమే కార్యదర్శిని నియమించాలని గ్రామస్థులు అధికారులను కోరారు.