NRPT: ఉట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ ఆర్.నర్సింహులు ప్రారంభించారు. ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ఉద్దేశమని, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్ మమత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
కొత్తపల్లిలో జీవిత బీమా పథకం ప్రారంభం


