హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతంపేటలో నాటుసారా స్థావరాలపై దాడులు

PPM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీతంపేట (M)లోని పలు గిరిజన గ్రామాల్లో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4,500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిపై కేసులు నమోదు చేసి, 'నవోదయం 2.0' కింద నాటుసారా అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు.