హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ నాయకుడి ఇంటిపై రాళ్లతో దాడి

KRNL: క్రిష్ణగిరి మండలం అమకతాడు పంచాయతీ పుట్లూరులో రాళ్ల దాడి కలకలం రేపింది. తన ఇంటిపై టీడీపీ అల్లరి మూకలు దాడి చేశాయని 11వ వార్డు మెంబర్ అభ్యర్థి, వైసీపీ నాయకుడు కురువ మల్లేశ్ ఆరోపించారు. ఉదయం ఎవరు లేని సమయంలో రాళ్లు, కట్టెలతో తమ ఇంటి అద్దాలను పగులగొట్టినట్లు చెప్పారు. తనపై గెలవలేక TDP వారు ఈ అల్లర్లకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు.