కడప: రాజుపాలెం మండలం గోపాయపల్లెకు చెందిన సాయిరమ్య ఎండీ రేడియో డయాగ్నోసిస్ పీజీ పరీక్షల్లో 611 మార్కులతో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. శ్రీకాకుళంలోని గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్‌లో విద్యనభ్యసించిన ఆమెను అధ్యాపకులు, గ్రామస్థులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఎండీ రేడియో డయాగ్నోసిస్‌లో సాయిరమ్యకు రెండో ర్యాంకు


