SDPT: బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట, బెజ్జంకి గ్రామాల్లో వి.బి.జి. రాంజీ పథకం ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను సిద్దిపేట జిల్లా డీఆర్డీఏ అధికారి జయదేవ్ ఆర్య బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో ప్రవీణ్, ఇతర సిబ్బంది ఉన్నారు.
తెలంగాణ
పనులను పరిశీలించిన డీఆర్డీఏ అధికారి


