హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక పోలీసు నిఘా

SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమ నిబంధనలను పోలీసులు తప్పనిసరిగా పాటించాలని CI సన్యాసినాయుడు బుధవారం పోలీసులకు సూచించారు. మున్సిపాలిటీలో 44 పోలింగ్ కేంద్రాల్లో 184 పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని సీఐ తెలిపారు.