BPT: మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, రేపల్లె మండలాల్లో నామినేషన్ల స్క్రూటినీ ముగిసింది. 57 నామినేషన్ కేంద్రాల పరిధిలోని 143 పంచాయతీలు, 1,448 వార్డులకు గాను, పరిశీలన అనంతరం మొత్తం 659 సర్పంచ్ నామినేషన్లు, 3,061 వార్డు మెంబర్ నామినేషన్లు చెల్లుబాటైనట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి


