SDPT: బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను సర్పంచ్ చిలుముల సతీష్ బుధవారం ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకుని ప్రభుత్వ భరోసాను పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
వీరాపూర్‌లో బీమా నమోదు ప్రారంభం


