NGKL: అచ్చంపేట పట్టణంలో గురువారం వేలాది మందితో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఎస్వీఆర్ గ్రౌండ్లో హెలికాప్టర్ ల్యాండింగ్ పనులు పూర్తయ్యాయి. సీఎం స్వగ్రామం ఉండే నియోజకవర్గం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: రేపు జరగబోయే సీఎం సభకు అంతా సిద్ధం


